Tuesday, July 17, 2012

Please help me friends!!!!!

ఈ మద్య ఓ బ్లాగు లో రాగులు, జొన్నలు, సొయ, సజ్జలు etc. లాంటివన్ని కలపి చేసుకొనే విధానం గురించి వ్రాసారు.  ఆ బ్లాగు లింకు పొగొట్టుకున్నాను.  దయచేసి ఎవరికైన తెలిస్తే చెప్పగలరు.